Amitabh Bachchan: బాలీవుడ్లో ఇప్పుడు టెన్షన్ వాతావరణం నడుస్తోంది. రీసెంట్గా జుహులో హీరో టైగర్ ష్రాఫ్‌ను టార్గెట్ చేస్తూ జరిగిన ఫైరింగ్ ఇన్సిడెంట్ తర్వాత ముంబై మొత్తం ఒక్కసారిగా షేక్ అయింది. దీని దెబ్బ ఇప్పుడు ఏకంగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ దాకా వచ్చేసింది. ప్రతీ ఆదివారం తన బంగ్లా ‘జల్సా’ బయట వేలాది మంది ఫ్యాన్స్‌ను డైరెక్ట్‌గా కలిసి హాయ్ చెప్పే అమితాబ్.. ఈసారి మాత్రం ఒక గ్లాస్ క్యాబిన్ వెనుక నిలబడి ఫ్యాన్స్‌ను.