అనంతపురం జిల్లా రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన దాడి ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. శనివారం ఉదయం స్కూల్లోకి చొరబడిన హేమంత్ అనే యువకుడు చెట్లు నరికే రంపం యంత్రంతో సదరు బాలికపై దారుణంగా దాడికి తెగబడ్డాడు. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని అక్కడికక్కడే కుప్పకూలడంతో నిందితుడు ఘటన స్థలం నుంచి పరారయ్యాడు. దాడి జరిగినప్పటి నుంచి పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. అడవుల్లో.