Florida Plane Crash: అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. తొమ్మిది మంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ బిజినెస్ జెట్ విమానం నివాస ప్రాంతంలో కూలిపోవడంతో విమానంలో ఉన్న మొత్తం తొమ్మిది మంది మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే విమానం భారీ అగ్నిగోళంలా పేలిపోవడంతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. పామ్ బీచ్ కౌంటీలోని క్రెస్ట్హేవెన్ ప్రాంతంలో ఆదివారం స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం సుమారు 12:50 గంటలకు ఈ.