Jio vs Airtel vs Vi: స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల్లో చాలామందికి ఇంటర్నెట్ డేటా అవసరం ఉండదు. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు మాత్రమే కాకుండా.. ఫీచర్ ఫోన్ ఉన్న వినియోగదారులు కూడా కేవలం ఫోన్ కాల్స్ చేసుకోవడానికి, SMSలు పంపుకోవడానికి మాత్రమే మొబైల్‌ను ఉపయోగిస్తుంటారు. ఇలాంటి వారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని TRAI విధించిన కొత్త నిబంధనల నేపథ్యంలో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా (Vi) సంస్థలు ప్రత్యేక వాయిస్ ఓన్లీ రీఛార్జ్ ప్లాన్లను తీసుకవచాయి. ఈ ప్లాన్లలో.