Monday Astrology November 2 2026: నేడు వృషభ రాశి వారికి కొన్ని కార్యక్రమాలలో ఆటంకాలు, ఇబ్బందులు ఎదురవుతాయి. ఇతరులతో సంబంధాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. కుటుంబ పరంగా సమస్యలు, ఆర్థిక భారాలు పెరుగుతాయి. సుబ్రహ్మణ్య స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన, దీపార్చన నిర్వహించాలి. మిథున రాశి వారు ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదుర్కొంటారు. వ్యాపార లావాదేవీలను జాగ్రత్తగా సమీక్షించుకోవాలి. కోపంతో చేసే పనులు నష్టాన్ని కలిగిస్తాయి కాబట్టి అందరినీ కలుపుకుంటూ వెళ్లాలి. పరమేశ్వరుని పూజించి నందీశ్వరునికి అర్చన.