Nokia 2360 Flip: హెచ్ఎండీ (HMD) సంస్థ కొత్త ఫీచర్ ఫోన్‌ను తీసుకవచ్చింది. నోకియా 2360 ఫ్లిప్ (Nokia 2360 Flip) పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, సులభంగా మొబైల్ ఉపయోగించాలనుకునే వారి కోసం తయారైంది. క్లామ్‌షెల్ డిజైన్‌తో పాటు అత్యవసర సమయాల్లో ఉపయోగపడే SOS బటన్, కుటుంబ సభ్యులు దూరం నుంచే ఫోన్ సెట్టింగ్స్ మార్చుకునేలా చేసే “ఫ్యామిలీ అసిస్ట్” (Family Assist) ఫీచర్‌ను ఇందులో అందించింది. ఈ ఫోన్లోని ఫ్యామిలీ.