IND vs NZ: భారత్తో టీ20 సిరీస్ను కోల్పోయిన న్యూజిలాండ్ జట్టుకు వన్డే సిరీస్ మొదలు కాకముందే మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టుకు చెందిన ఇద్దరు కీలక ఆటగాళ్లు రచిన్ రవీంద్ర, మార్క్ చాప్మన్ గాయాల కారణంగా వన్డే సిరీస్కు దూరమయ్యారు. భారత్, న్యూజిలాండ్ మధ్య 5 వన్డేల సిరీస్ నవంబర్ 4 నుంచి మొదలు కానుంది. కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో కివీస్ జట్టు తమ జట్టులో పలు మార్పులు చేయాల్సి వచ్చింది. రచిన్.