యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి వారిని అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను ప్రవేశ పెట్టింది. ఓరుగల్లుకు ‘ఖేలో ఇండియా’ కళ | general. వరంగల్ క్రీడావిభాగం, న్యూస్‌టుడే: యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి వారిని అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను ప్రవేశ పెట్టింది. 8వ ఎడిషన్ పోటీల నిర్వహణ తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించనున్నారు. ఇప్పటికే వివిధ జిల్లాల్లో ఖేలో ఇండియా శిబిరాల్లో క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారు.