డీపీ నంబరు వచ్చిన లేఅవుట్ కాలనీల్లో స్థలాలు కొనుగోలు చేస్తే వందశాతం భద్రత ఉంటుంది. డబుల్ రిజిస్ట్రేషన్లు, ఆక్రమణలు, కబ్జాల బెడద ఉండదని రియల్ వ్యాపారులు చెబుతున్నారు. వరంగల్ కార్పొరేషన్, న్యూస్టుడే: డీపీ నంబరు వచ్చిన లేఅవుట్ కాలనీల్లో స్థలాలు కొనుగోలు చేస్తే వందశాతం భద్రత ఉంటుంది. ఇటీవల లేఅవుట్ కాలనీల్లోని స్థలాలు సైతం ఆక్రమణకు గురవుతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లు అమ్మేసి చేతులు దులుపుకొంటున్నారు. ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రజలు పాట్లు పడుతున్నారు. వరంగల్ నగర పరిధిలోని స్థలాల(ప్లాట్లు)కు భద్రత కరవైంది. ఒకే ప్లాటు ఇద్దరు, ముగ్గురి పేరిట రిజిస్ట్రేషన్ జరుగుతోంది. రూ.