తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల్లో 36వ డివిజన్ పరిధిలోని 4వ నంబర్ పోలింగ్ కేంద్రంలో (36/4) కొందరు వ్యక్తులు అనధికారికంగా ఓట్లు వేయడంతో అక్కడ రీపోలింగ్‌కు సిఫార్సు చేశామని కలెక్టర్ డా. తిరుపతి 36/4వ డివిజన్లో రీపోలింగ్ | general. ఈనాడు డిజిటల్, తిరుపతి: తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల్లో 36వ డివిజన్ పరిధిలోని 4వ నంబర్ పోలింగ్ కేంద్రంలో (36/4) కొందరు వ్యక్తులు అనధికారికంగా ఓట్లు వేయడంతో అక్కడ రీపోలింగ్‌కు సిఫార్సు చేశామని కలెక్టర్ డా. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆదివారం రాత్రి విలేకర్ల సమావేశంలో ఎస్పీ సుబ్బరాయుడు, కమిషనర్ జయకృష్ణ తో కలిసి ఆయన మాట్లాడారు.