Team India Records: న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ టీ20 మ్యాచ్‌లో భారత్ ఒక చారిత్రాత్మక రికార్డు సృష్టించింది. ఒకే క్యాలెండర్ సంవత్సరంలో 400 టీ20 అంతర్జాతీయ సిక్సర్లు కొట్టిన ప్రపంచంలోనే తొలి జట్టుగా భారత జట్టు నిలిచింది. దీనితో, క్రికెట్ చరిత్రలో ఒక కొత్త మైలురాయిని నెలకొల్పింది. ఈ ఘనత భారత బ్యాటింగ్ పరాక్రమాన్ని చాటిచెబుతోంది. Team India Records: న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో టీమ్ ఇండియా మరో చారిత్రక రికార్డు సృష్టించింది. టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఒకే క్యాలెండర్ సంవత్సరంలో 400 సిక్సర్లు కొట్టిన ప్రపంచంలోనే తొలి జట్టుగా భారత్ నిలిచింది.