దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం , పౌరుల ప్రాథమిక హక్కులు తీవ్ర ముప్పులో పడ్డాయని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని బీజేపీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. ఓటు హక్కుల పరిరక్షణ కోసం, ప్రజాస్వామ్య కాపాడుకోవడానికి పోరాడుతున్న విద్యార్థులు, యువత, న్యాయవాదులు, పౌరసమాజ సంస్థలతో పాటు కాక్రోచ్ జనతాపార్టీ నేతలకు ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక అభినందనలు తెలిపారు. బెంగాల్ ప్రజలు.