Simbu – Nayan: సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు వెండితెరపైనే కాకుండా బయట కూడా భారీ సెన్సేషన్ సృష్టించిన స్టార్ జోడీ శింబు – నయనతార. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే అప్పట్లో ఒక రేంజ్ క్రేజ్ ఉండేది. ఇప్పుడు దాదాపు పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఇద్దరూ మళ్లీ ఒకే స్క్రీన్‌ను షేర్ చేసుకోబోతున్నారనే వార్త కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్లో కూడా విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ‘డ్యూడ్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న యంగ్ డైరెక్టర్.