Hyderabad-based Ratnadeep Supermarket has reportedly received approval from SEBI for its IPO. The company is now set to launch an initial public offering (IPO), having secured the necessary clearance from the market regulator.హైదరాబాద్ కు చెందిన రత్నదీప్ కంపెనీ ఐపీఓగా వచ్చే అవకాశం ఉంది. ఈ కంపెనీకి సెబీ నుంచి ఆమోదం లభించింది. వ్యవస్థీకృత ఆహార, కిరాణా, వాల్యూ-ఫ్యాషన్ రిటైలర్ కంపెనీ అయిన రత్నదీప్ రిటైల్ లిమిటెడ్, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) ద్వారా నిధులు సమీకరించేందుకు సెబీ (SEBI) నుంచి అనుమతి పొందింది.