Hindustan Times. Hyderabad Water Supply : హైదరాబాద్ సిటీలోని పలు ప్రాంతాల్లో 36 గంటలపాటు తాగునీటి సరఫరా బంద్ కానుంది. భారీ లీకేజీల నేపథ్యంలో, మరమ్మతుల పనుల కోసం అంతరాయం ఏర్పడనుంది. Drinking Water supply to be disrupted in Hyderabad : హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో నవంబర్ 3, 4 తేదీల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనుందని జలమండలి తెలిపింది.