3 Drums, Rs 3.20 Crore Cash: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో భారీగా నగదు బయటపడిన ఘటన కలకలం రేపుతోంది. భూమి కింద పాతిపెట్టిన మూడు నీలిరంగు డ్రమ్‌లలో కోట్ల రూపాయల నగదును గుర్తించారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు నగదును లెక్కించగా ఏకంగా రూ.3 కోట్ల 20 లక్షల 93 వేల నగదు ఉన్నట్లు వెల్లడైంది. నగదు లెక్కింపు పూర్తయినప్పటికీ, ఆ ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. మరిన్ని నగదు నిల్వలు ఉండే.