ONGC Apprentice Recruitment 2026: ప్రభుత్వ రంగ సంస్థ ONGCలో యువతకు ఉద్యోగ శిక్షణ పొందే అవకాశం వచ్చింది. మొత్తం 3,047 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.8,200 నుంచి రూ.12,300 వరకు స్టైపెండ్ అందుతుంది. అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు చివరి తేదీ వివరాలు తెలుసుకోండి.