Hyderabad Shocking incident in Hyderabad: A Rapido driver fled with gold ornaments after being entrusted to deliver them!హైదరాబాద్ లో షాకింగ్ ఘటన.. ర్యాపిడోలో బంగారం పంపిస్తే.. ఆభరణాలతో ఉడాయించిన డ్రైవర్..! నేటి బిజీ లైఫ్ లో ర్యాపిడో బైక్, ఆటో సేవలు ఎంతగా పాపులర్ అయ్యాయో మనకు తెలిసిందే. హైదరాబాద్ నగరంలో నిత్యం వేల మంది ర్యాపిడో సేవలను వినియోగించుకుంటారు. నగరంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే గతంలో ఆటో, బస్సుల్లో వెళ్లేవారు. అయితే ఇప్పుడు దర్జాగా ఇంట్లో కూర్చొనే ర్యాపిడో, ఊబర్ లను బుక్ చేసుకుని గమ్య స్థానాన్ని చేరుకుంటున్నారు.