ట్రోలింగ్‌తో సినిమాలు చాలా నష్టపోతాయి. ట్రోలింగ్ బారినపడితే వచ్చే నెగిటివిటీ అంతా ఇంతా ఉండదు. అయితే ఒక్కోసారి ట్రోలింగ్‌తో కూడా మంచి జరుగుతుందా? ఆదర్శ కుటుంబం విషయంలో జరిగిన ఆ మంచేంటో మనమూ చూద్దామా? దసరాకు రావాల్సిన ఆదర్శ కుటుంబం 30న థియేటర్లలోకి వచ్చింది. గుంటూరు కారం వంటి ఫ్లాప్ తర్వాత వస్తున్న గురూజీ సినిమా కావడంతో ఎలా ఉంటుందన్న భయం వెంకీ ఫ్యాన్స్‌లో ఉంది. ఓకే అన్న టాక్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే ‘మాల’.