నవంబర్ 13.. ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అత్యంత క్రేజీ రిలీజ్ డేట్. ఇప్పటికే ఆ తేదీపై కన్నేసి చాలా సినిమాలు క్యూ కట్టాయి. థియేటర్ల కోసం భారీ క్లాష్ తప్పని ఈ పరిస్థితుల్లో, కింగ్ నాగార్జున ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఒక సరికొత్త ప్రయోగాత్మక చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. అదే ‘ఇట్లు అర్జున’. ఓ వైపు నవంబర్ 13న థియేటర్ల దగ్గర గట్టి పోటీ ఉన్నప్పటికీ, నాగ్ స్వయంగా సమర్పిస్తూ ఒక కొత్త హీరో.