టాలీవుడ్లో ఇప్పుడు విలేజ్ బ్యాక్డ్రాప్లో వచ్చే హారర్, ఫోక్లోర్ సినిమాల ట్రెండ్ గట్టిగా నడుస్తోంది. ప్రేక్షకులు కూడా ఇలాంటి మిస్టికల్ కథలను థియేటర్లలో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సరిగ్గా ఇదే కోవలో ప్రేక్షకులకు వెన్నులో వణుకు పుట్టించేందుకు వస్తున్న సరికొత్త చిత్రం “కొరివి”. మాయా నది ప్రాంతంలో దాగి ఉన్న ఒక భారీ నిధి, ఆ గుప్త నిధికి కాపలా కాసే ఓ భయంకరమైన ‘కొరివి దెయ్యం’ కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సెన్సేషనల్ పాయింట్.