Gambling Raid: పేకాట క్లబ్బులను ప్రభుత్వం మూసివేయడంతో ఇప్పుడు ఫామ్ హౌస్ లు అడ్డాగా పేకాట నడుస్తుంది ..ఎక్కడెక్కడ రీస్టార్ట్ లతోపాటు ఫామ్ హౌస్‌లలో పేకాట పెద్ద ఎత్తున నడుస్తున్నట్లు అధికారులకు సమాచారం వస్తుంది. ఏకంగా హైదరాబాద్ నగరంలోని వ్యాపారవేత్తలు అందరూ కలిసి ఇక్కడ లక్షల రూపాయలు పెట్టి పేకాట ఆడుతున్నట్లు అధికారుల విషయంలో బయటపడింది .దీంతో ప్రముఖ వ్యాపారవేత్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టినాగులపల్లిలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట.