Arjuna: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంబోలో మరో భారీ ప్రాజెక్ట్ తెరకెక్కబోతున్నట్లు ఫిలింనగర్లో ఓ క్రేజీ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వకీల్ సాబ్’ బాక్సాఫీస్ వద్ద ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కానుండటంతో పాటు, ఈసారి ఏకంగా పాన్-ఇండియా రేంజ్లో పూర్తిస్థాయి మాస్ యాక్షన్ మూవీని ప్లాన్ చేస్తున్నారనే టాక్ బయటికి రావడంతో.