Srikaanth Odela: ‘దసరా’తో సెన్సేషన్ సృష్టించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నానితో చేసిన రీసెంట్ మూవీ ‘ది ప్యారడైజ్’ రిజల్ట్‌తో ఒక్కసారిగా రూటు మార్చక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆ సినిమా మిగిల్చిన చేదు అనుభవంతో మెగాస్టార్ చిరంజీవితో అనుకున్న భారీ ప్రాజెక్ట్ అటకెక్కడం, అటు నాని కూడా వెంటనే మరో ఛాన్స్ ఇచ్చే మూడ్‌లో లేకపోవడంతో శ్రీకాంత్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. తన మొదటి రెండు సినిమాల్లోనూ తెలంగాణ నేటివిటీని బలంగా.