Squirrel Entering House Meaning Telugu: హిందూ సంప్రదాయ విశ్వాసాల ప్రకారం ఇంట్లోకి ఉడుత రావడం శుభసూచకంగా భావిస్తారు. శ్రీరాముడికి రామసేతు నిర్మాణంలో సహాయం చేసిన ఉడుతకు సంబంధించిన పౌరాణిక కథ ఏమిటి? ఇంట్లో ఉడుత కనిపిస్తే ఎలాంటి సంకేతంగా భావిస్తారు? తెలుసుకుందాం. Squirrel Entering House Meaning Telugu: మతపరమైన, జ్యోతిష్య నమ్మకాల ప్రకారం మన దైనందిన జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు ప్రత్యేక సంకేతాలుగా భావిస్తారు. ప్రకృతిలో చురుగ్గా తిరుగుతూ కనిపించే ఉడుత కూడా అలాంటి జీవుల్లో ఒకటి. సాధారణంగా ఇంటి పరిసరాల్లో ఉడుతలు కనిపించడం సహజమే. అయితే, ఉడుత ఇంట్లోకి ప్రవేశిస్తే అది శుభసూచకమా?