Pawan Sahu: సోషల్ మీడియా పాపులారిటీ ప్రజాక్షేత్రంలో గెలిపించడని చాలాసార్లు రుజువైంది. మరోసారి ఇలాంటి ఘటనే జరిగింది. సోషల్ మీడియాలో కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నప్పటికీ, సొంత భార్యను ఎన్నికల్లో గెలిపించలేకపోయాడు. ఈ సంఘటన రాజస్థాన్‌లో జరిగింది. ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ పవన్ సాహూ తన భార్య కోమల్ సాహూను సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబెట్టినా, గెలిపించలేకపోయాడు. కోమల్‌కు మొత్తం 277 ఓట్లు మాత్రమే వచ్చాయి. మూడోస్థానానికి పరిమితమైంది. రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లా, షాపురా ఉపవిభాగం.