రక్షించాల్సిన రక్షక భటుడే భక్షకుడిగా మారిన ఘటన రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్లో వెలుగుచూసింది. ఓ కేసు దర్యాప్తులో భాగంగా సీజ్ చేసిన మొబైల్ ఫోన్, రికవరీ చేసిన బంగారాన్ని కాజేసిన కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్‌పై మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. సీజ్డ్ సొత్తుపై కన్నేసి.. వివరాల్లోకి వెళితే.. మీర్పేట్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రవణ్ కుమార్, గతంలో ఓ కేసుకు సంబంధించి స్వాధీనం చేసుకున్న సొత్తుపై.