CM Vijay: తమిళనాడులోని తేని జిల్లా జైలు నుంచి 17 మంది ఖైదీలు తప్పించుకున్న ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఈ ఘటనకు సంబంధించి జైలు అడ్మినిస్ట్రేషన్, భద్రతా పర్యవేక్షణలో వైఫల్యం జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో తేని జిల్లా జైలు డిప్యూటీ సూపరింటెండెంట్‌పై చర్యలు తీసుకున్నారు. పలువురు జైలు సిబ్బందిని సస్పెండ్ చేయడంతో పాటు మరికొందరిని బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ANI నివేదిక ప్రకారం, ఆగస్టు 2024 నుంచి తేనిలో విధులు.