Bangladesh:బంగ్లాదేశ్లో షేక్ హసీనా దిగిపోయిన తర్వాత భారత్ వ్యతిరేక నినాదాలు వినిపించాయో, మరోసారి ఇలాంటి నినాదాలే వినిపిస్తున్నాయి. దేశంలో పెరుగుతున్న నిత్యావసర ధరలు, విద్యుత్ సంక్షోభం, ఇంధన, గ్యాస్ కొరతపై ప్రధాని తారిఖ్ రెహమాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యా్ర్థి నేతలు నిరసనలకు దిగారు. శుక్రవారం ఢాకాలో నేషనల్ సిటిజన్ పార్టీ(ఎన్సీపీ) నిర్వహించి భారీ ర్యాలీలో భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. షేక్ హసీనా వ్యతిరేక ఉద్యమంలో కూడా ఈ ఎన్సీపీనే కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు, ఆ.