Punjab elections: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. సీఎం భగవంత్ మాన్ ధురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతుున్నారు. జైలులో ఉన్న మంత్రి సంజీవ్ అరోరాకు కూడా పార్టీ టికెట్ కేటాయించింది. ఈయన లూథియానా వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉంటున్నారు. ఫస్ట్ లిస్టులో ఇప్పటికే ఎమ్మెల్యేలుగా ఉన్న 40 మందికి పార్టీ మరోసారి అవకాశం ఇచ్చింది. సీఎం పోటీలో ఉంటున్న ధురి ఆప్‌కు.