Bank Holidays November 2026: నవంబర్ నెలలో బ్యాంకుకు వెళ్లి ఏదైనా ముఖ్యమైన పని పూర్తి చేయాలనుకుంటున్నారా? అయితే ముందుగా బ్యాంకు సెలవుల వివరాలు తెలుసుకోవడం మంచిది. నవంబర్ 2026లో దీపావళి, గోవర్ధన్ పూజ, ఛఠ్ పూజ, గురునానక్ జయంతి వంటి పలు పండుగలు ఉన్నాయి. వీటి కారణంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవుల క్యాలెండర్ ప్రకారం, నవంబర్లో పండుగలతో పాటు రెండో, నాలుగో శనివారాలు,.