Jio Voice Only Plans: దేశీయ టెలికాం రంగంలో ప్రముఖ సంస్థ రిలయన్స్ జియో వినియోగదారుల కోసం కొత్త వాయిస్ ఓన్లీ (Voice Only) ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటర్నెట్ డేటా అవసరం లేకుండా కేవలం కాలింగ్, ఎస్ఎంఎస్ సేవలు మాత్రమే ఉపయోగించుకునే వారికి ఈ ప్లాన్లు ఉపయోగపడనున్నాయి. ఈ కొత్త ప్లాన్ల ధరలు రూ.147 నుంచి ప్రారంభమవుతున్నాయి. టెలికాం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) సూచనల నేపథ్యంలో జియో ఈ ప్రత్యేక.