సాధారణంగా సినిమాల్లో క్లైమాక్స్ అంటే హీరో ఎంట్రీ ఇచ్చి రౌడీలను ఇరగదీయడం చూస్తుంటాం. కానీ ఒకవేళ హీరోయిన్ ఏకంగా కుంగ్ ఫూ రేంజ్లో బ్రూస్ లీలా మారి విలన్ల భరతం పడితే ఎలా ఉంటుంది? వినడానికే ఆశ్చర్యంగా ఉన్న ఈ యాక్షన్ సీక్వెన్స్ ‘డొరొతీ’ (సుబ్బు) ఒరిజినల్ స్క్రిప్ట్ క్లైమాక్స్‌లో ఉందన్న వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ స్క్రిప్ట్‌లో ఉన్న ఎమోషనల్ అండ్ యాక్షన్ ట్విస్ట్ ఇప్పుడు అందరి మైండ్ బ్లాక్ చేస్తోంది. అయితే.