గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన నిద్రిస్తున్న ఓ తల్లి వద్ద నుంచి కొందరు దుండగులు పసికందును ఎత్తుకెళ్లారు. గమనించిన ఆ తల్లి.. లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. గుంటూరు, అక్టోబర్ 31: తల్లి వద్ద నుంచి పసికందును అపహరించిన ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. రోడ్డు పక్కన నిద్రిస్తున్న ఓ తల్లి వద్ద నుంచి కొందరు యువకులు.. గుంటూరు జిల్లాలోని లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు యువకులు ఓ పసికందును ఎత్తుకెళ్లారు. ఏటుకూరు రోడ్డులో గల పాత సామానులు సేకరించే షాప్ ముందు ఓ తల్లి.. ఈ క్రమంలో అర్ధరాత్రి ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంపై వచ్చి..