విజయవాడ కార్పొరేషన్ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారింది. రెండు దశాబ్దాల తర్వాత మేయర్‌కు మళ్లీ ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. కూటమి, వైకాపా, స్వతంత్ర అభ్యర్థి మధ్య నెలకొన్న త్రిముఖ పోటీ రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. Vijayawada: బెజవాడ బరిలో త్రిముఖ పోరు | vijayawada-mayoral-election-sparks-statewide-anticipation. రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న విజయవాడ మేయర్ ఎన్నిక బలమైన ఓటు బ్యాంకు కూటమి అభ్యర్థికి కలిసొచ్చే అంశం నగరపాలికలో వైకాపా ఐదేళ్ల వైఫల్యాలతో తీవ్ర వ్యతిరేకత కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో ఏబీవీ ముమ్మర ప్రయత్నాలు.