ప్రస్తుతం వైర్లెస్ ఇయర్‌బడ్స్ రోజువారీ జీవితంలో ముఖ్యమైన గ్యాడ్జెట్‌గా మారాయి. ఫోన్లో పాటలు వినడం, ఆన్లైన్ మీటింగ్‌లలో పాల్గొనడం, కాల్స్ మాట్లాడటం, మొబైల్ గేమ్స్ ఆడటం వంటి పనులకు వీటిని ఉపయోగిస్తున్నారు. అయితే తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఉన్న ఇయర్‌బడ్స్ కొనాలనుకునే వారికి ఎంపికలు వెతకడం కొంత కష్టమే. ఈ నేపథ్యంలో Portronics Harmonics Twins S16 బడ్జెట్ ఇయర్‌బడ్స్‌పై ఆసక్తి పెరుగుతోంది.