దీపావళికి ముందు బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అక్టోబర్ 31, 2026న హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, ముంబై నగరాల్లో 24 క్యారెట్ల, 22 క్యారెట్ల బంగారం ధరలు ఎంత ఉన్నాయి? కిలో వెండి ధర ఎంత కొనసాగుతోంది? నగరాల వారీగా తాజా ధరలు తెలుసుకోండి. దీపావళికి ముందు బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. వాస్తవానికి బంగారం, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. అమెరికా-ఇరాన్ యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు, సౌదీ-హౌతీల మధ్య ఘర్షణ.. ఇలా అంతర్జాతీయ పరిస్థితులు మార్కెట్ ధరలపై ప్రభావం చూపుతుంటాయి. ఈ క్రమంలోనే శుక్రవారం బంగారం ధరలు భారీగా తగ్గాయి..