చేయూత పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భర్తను కోల్పోయిన మహిళలకు వెంటనే పించన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. మంత్రి సీతక్క ఆదేశాలో సెర్ప్ అధికారులు ప్రకటన జారీ చేశారు. దీంతో పించన్ల పంపిణీలలో వేగం పెరగనుంది. Telangana Cheyutha Pension Application Form : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో.