ISRO NVS-03 Launch Success: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) భారత్కు చెందిన తదుపరి తరం నావిగేషన్ ఉపగ్రహం NVS-03ను విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి GSLV-F18 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించారు. సుమారు 50 మీటర్ల ఎత్తు, మూడు దశలతో కూడిన ఈ రాకెట్ ప్రయోగ సమయంలో దాదాపు 420 టన్నుల బరువు కలిగి ఉంది. 2,232 కిలోగ్రాముల బరువున్న NVS-03 ఉపగ్రహాన్ని జియోస్టేషనరీ.