Census 2027 Dates Announced: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జనగణన 2027 (Census 2027)కు సంబంధించిన తేదీలను ప్రకటించింది. అధికారిక సమాచారం ప్రకారం, దేశంలోని ఎక్కువ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 2027 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు జనగణన కార్యక్రమం నిర్వహించనున్నారు. అయితే, మంచు ప్రభావిత ప్రాంతాలు, అలాగే కొన్ని రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఆయా ప్రాంతాల్లో జనగణనను ప్రస్తుతం నిర్వహించరు. ఆ ప్రాంతాలకు సంబంధించిన తేదీలను ప్రభుత్వం తర్వాత.