పీఆర్ వచ్చిందంటే చాలు, ‘ఇండియా మొహమే చూడాల్సిన అవసరం లేదురా భయ్..’ అన్నట్లుంటుంది చాలామంది ఆలోచన. Home » Technology » Rakesh Gunti Brings AI Virtual Patients to Medical Education in Hyderabad. సాంకేతిక అభివృద్ధి అనేది సమాజానికి ప్రయోజనం చేకూర్చాలని చెప్పే రాకేశ్, తాను పుట్టిన నేల హైదరాబాద్ నుంచే ఆ సామాజిక ప్రయోజనం సాకారం కావాలనుకుంటున్నాడు. ఆ దిశగా తన ప్రయత్నాలనూ ముమ్మరం చేస్తోన్న రాకేశ్ ప్రయాణం మాత్రం నేటి తరానికి స్ఫూర్తిదాయకం.