కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. రికార్డు కలెక్షన్లు సాధించింది. కేవలం రూ. 7 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఓవరాల్ గా రూ. 4000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డులన్నీ తిరగరాసేసింది. ఇప్పుడీ సినిమా కాసేపటి క్రితమే ఓటీటీలోకి వచ్చేసింది. ఓటీటీ లవర్స్‌కి ఈ వీకెండ్ పండగే పండగ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ వారం పలు కొత్త సినిమాలు సడెన్ గా స్ట్రీమింగ్ కు వచ్చాయి.