OTR: ఆ ఇంటి గడప తొక్కారో…. ఇక అంతే సంగతులు. మీరు బీఆర్ఎస్లో ఉన్నామన్న సంగతి మర్చిపొండి. రమ్మన్నారు కదా…. అని పొరపాటున ఆయన కారెక్కారో… ఇక అంతే సంగతులు. ఆ రోజుతో మీరు కారు పార్టీలో బంధం తెగినట్టే. ప్రస్తుతం అక్కడ బీఆర్ఎస్ కేడర్‌కు ఇలాంటి హెచ్చరికలే వస్తున్నాయట. ఎక్కడ, ఎందుకా వార్నింగ్స్? వాళ్ళని అంతలా భయపెడుతున్న ఆ వ్యక్తి ఎవరు? కామారెడ్డి జిల్లా గులాబీ పార్టీ నేతలకు కొత్త టెన్షన్ పట్టుకుందట. జిల్లాకు చెందిన.