IE=edge" http-equiv="X-UA-Compatible">పవన్ కళ్యాణ్‌గారు ఇప్పటికైనా మేల్కొండి..కన్నీళ్లతో జనసైనికుడి ఆవేదన - rajesh achari allegations on arani srinivasulu tirupati janasena controversy - Samayam Telugu. తిరుపతి జనసేన పార్టీలో తీవ్ర రాజకీయ కలకలం రేగింది. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుపై స్థానిక నాయకుడు రాజేష్ ఆచారి చేసిన డబ్బుల డిమాండ్ ఆరోపణలను ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు బత్తిన మధుబాబు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యారు.