నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) వరంగల్ వార్షిక జాతీయ సాంకేతిక ఉత్సవం ‘టెక్నోజియాన్ 2026’ను శుక్రవారం ప్రారంభించింది. వరంగల్: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) వరంగల్ వార్షిక జాతీయ సాంకేతిక ఉత్సవం ‘టెక్నోజియాన్ 2026’ను శుక్రవారం ప్రారంభించింది. అక్టోబర్ 30, 31 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ ఈవెంట్ జరుగుతుంది. ‘ఇన్నోవేషన్ బియాండ్ బౌండరీస్’ అనే ఇతివృత్తంతో 50కి పైగా ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓలెక్ట్రా వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కమల్ కిశోర్ వోరా హాజరయ్యారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి.