Naraka Chaturdashi And Choti Diwali: నరక చతుర్దశిని ఛోటీ దీపావళి అని ఎందుకు పిలుస్తారో తెలుసా? నరకాసురుడి సంహారం, శ్రీకృష్ణుడు, సత్యభామకు సంబంధించిన పురాణ కథతో పాటు ఈ పండుగ వెనుక ఉన్న విశేషాలు, దీపాలు వెలిగించే సంప్రదాయం గురించి తెలుసుకుందాం. Naraka Chaturdashi And Choti Diwali: దీపావళి పండుగకు ముందు వచ్చే నరక చతుర్దశిని ఛోటీ దీపావళి అని కూడా పిలుస్తారు. అయితే ఈ రోజుకు ఆ పేరు ఎందుకు వచ్చింది? దీని వెనుక ఉన్న పురాణ కథ ఏమిటి? హిందూ పురాణాల ప్రకారం, నరకాసురుడి సంహారానికి సంబంధించిన కథే ఈ పండుగకు ప్రధాన కారణంగా చెబుతారు.