విక్టరీ వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ మూవీ ఆదర్శ కుటుంబం 47. నిజానికి ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు, హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై చిన్నబాబు ఈ సినిమాను నిర్మించడం, తమన్ మ్యూజిక్ అందించడంతో పాటు శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్ వంటి వాళ్లు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారని తెలియడంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి. దానికి తోడు, ప్రమోషన్స్ కూడా.