Terror Funding Case: జైలులో నుంచే ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తున్నట్లు అనుమానిస్తున్న నెట్‌వర్క్‌ను షోపియాన్ పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న 10 మందిని అరెస్ట్ చేశారు. డిజిటల్ పేమెంట్ లావాదేవీల ఆధారంగా ఈ నెట్‌వర్క్‌ను బయటపెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద నెట్‌వర్క్‌పై పోలీసులు మరో కీలక చర్య చేపట్టారు. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు అనుమానిస్తున్న టెర్రర్ ఫండింగ్ మాడ్యూల్‌ను షోపియాన్ పోలీసులు ఛేదించారు. ఈ నెట్వర్క్.