Shreyas Iyer Toss Record: టీమిండియా కెప్టెన్, సర్పంచ్ సాబ్ శ్రేయస్ అయ్యర్ టాస్‌లలో తన అదృష్టాన్ని కొనసాగిస్తున్నాడు. మైదానంలో మ్యాచ్ ఫలితాలతో సంబంధం లేకుండా టాస్ గెలవడంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో భారత్ టాస్ గెలవడంతో.. మరో టాస్ విజయాన్ని శ్రేయస్ తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో కెప్టెన్‌గా తొలి 25 మ్యాచ్‌ల్లో అత్యధిక టాస్‌లు గెలిచిన ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. శ్రేయస్ అయ్యర్ ఇప్పటివరకు.