లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉంటారనే విమర్శలకు ఇటీవల బ్రేక్ పడింది. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా కోసం ఆమె ప్రమోషన్లలో పాల్గొనడం, ఆ తర్వాత ‘టాక్సిక్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సందడి చేయడంతో అభిమానుల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఇకపై నయన్ కూడా సినిమా ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటారని అందరూ భావించారు. కానీ తాజాగా ఆమె మరోసారి తన పాత పద్ధతినే.